Ravichandran Ashwin Reacts On Newzealand WTC Winning Celebrations | Oneindia Telugu

2021-07-03 22

They celebrated until 12, it sounded like a war cry': Ashwin on NZ victory celebrations, admits it's 'tough to see'
#Teamindia
#KaneWilliamson
#RavichandranAshwin
#ViratKohli
#WorldTestChampionship
#Indvseng

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021 గెలిచిన అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు అర్ధ‌రాత్రి వ‌ర‌కూ సంబురాలు చేసుకున్నారని, అది చూసి తాను త‌ట్టుకోలేక‌పోయానని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తెలిపాడు. కివీస్ ఆటగాళ్ల కేరింతలు యుద్ధ నినాదాల్లా అనిపించాయని వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమి తనకు ఎంతో బాధ కలిగించిందని యాష్ చెప్పాడు

Free Traffic Exchange